• tulasi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తులసి

    tulasi

    Pages: 420
    Language: Telugu
    Rating
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    '4.60/5' From 5 votes.
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 3 premium votes.
Description

పూజలు, మంత్ర తంత్రాలతో, సొసైటీని వొల్చుకు తింటున్న సిద్ధేశ్వరీదేవి బండారం బద్దలు కొట్టి, సమాజానికి హేతు బద్ధమైన న్యాయాన్ని కలిగించాలనే తీవ్ర సంకల్పంతో ఓ యువతి ఆ కూటంలోకి పులి నోట్లోకి చేయి పెట్టినట్లు దూకింది.

కాని సిద్ధేశ్వరీ దేవికి చేతబడులూ, క్షుద్ర విద్యలూ క్షుణ్ణంగా తెలిసిన మహామాంత్రికుడు లక్కీగా దొరికాడు. అతడ్ని లోబరుచుకుని మాయోపాయంతో సమాజాన్ని యింకా దోచుకోవాలనే కుతంత్రంలో –

ఆ వచ్చిన మహా మాంత్రికుడూ, ఈ తరం యువతి (మీ కథా నాయిక) చేయి చేయి కలిపిన తరువాత...

ప్రభంజనాలు వీచాయో, ఏ అగ్ని పర్వతాలు ప్రేలాయో, ఏ సముద్రాలు విజృంబించాయో, ఏ శాస్త్రాలు, ఏ విజ్ఞానం, ఏ అభ్యుదయం, ఏ తర్కం తన మూడో కన్ను విప్పిందో అదే “తులసి”

Preview download free pdf of this Telugu book is available at tulasi
Comment(s) ...

I wish Kinige digitized this so I could buy the e-book. It looks like they just digitized the preview and left it at that.

i am getting only 14 pages from tulasi novel.i want rest of the total pages.