• tiragabaDDa telugu geDDa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తిరగబడ్డ తెలుగు గెడ్డ

    tiragabaDDa telugu geDDa

    Author:

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తిరగబడ్డ తెలుగు గెడ్డ

నాటకము

ఈ నాటక ప్రారంభం స్వాతంత్య్ర సమరయోధుని ప్రసంగంతో ప్రారంభమైంది. ఉత్తరాది ప్రధమ స్వాతంత్య్ర ఉధ్యమానికి ముందే తెలుగు నాట నాలుగ చెరగుల ఎలా యెగసి పడిందో తెలియ చెప్పించారు. ఆనాడు ఉద్యమంలో సమిధులైన మహావీరులను ప్రవేశ పెట్టి, బ్రిటీష్‌ వారి దురాగతాలను, విభజించి పాలించే కుటిల రాజ నీతిని తమ ప్రసంగాల్లో ప్రస్ఫుట్టం చేశారు. కులమతాల కతీతంగా పోరాట ఉద్యమం ఎలా కొనసాగిందో కన్నులు కట్టినట్లు తెలియపరిచారు.

ఈనాటి దేశ పరిస్థితుల్లో యా నాటకం అవసరం ఎంతైనా ఉంది. కులమత విద్వేషాలతో, ప్రాంతీయ విభేదాలతో సతమతమవుతున్న తరుణంలో, దేశ సమైక్యతను, సంఫీుభావాన్ని చాటే ఇటువంటి నాటకాల రచన, ప్రదర్శనలు అవసరం ఎంతైనా ఉంది. చరిత్రలో వెలికిరాని ఎన్నో తొలి స్వాతంత్య్రోధ్యమ విషయాలను వెలికి తీసి దృశ్యకావ్యంగా మలిచి మనకందించిన మిత్రుడు సి.యస్‌.రావును అభినందస్తున్నాను. ఇది నాటక రచనలో కొత్తదనం. ఈతరం యువత నాటకం చదివినా, చూసినా అది విశేష చారిత్రక పాఠమే.

- పతివాడ సూర్యనారాయణ

Preview download free pdf of this Telugu book is available at tiragabaDDa telugu geDDa