• samaadhilOki saamraajyavaadaM
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 204
    240
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సమాధిలోకి సామ్రాజ్యవాదం

    samaadhilOki saamraajyavaadaM

    Author:

    Pages: 316
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేడు ప్రపంచంలోని పలు దేశాలలో మధ్యతరగతి ఆదాయ వర్గం సంఖ్య తగ్గిపోతుంది. దీని అర్ధం ఆధునిక సమాజాలు కేవలం రెండే వర్గాలుగా విడిపోతున్నాయి. మధ్యతరగతి వర్గంలోని పలువురు కార్మికశ్రేణులలో చేరిపోతున్నారు. ఫలితంగా ఎటువంటి ఊగిసలాటలకు తావులేని భవిష్యత్‌ వర్గపోరాటాలకు రంగం సిద్ధం అవుతున్నది. కమ్యూనిజానికి, వర్గపోరాటాలకు కాలం చెల్లిపోయిందని గావుకేకలు పెడుతున్న వారు ఇక ఇప్పుడు తామే పక్షమో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రపంచ కార్మికవర్గ ఐక్యతకు కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ఇచ్చిన పిలుపు నేటి పరిస్థితులకు మరింతగా అన్వయిస్తుంది. రకరకాల వర్గాల గజిబిజితో సాగిన వర్గపోరాటపు చదరంగం నేడు మరింత సరళమైన రూపంలో, మరింత స్పష్టంగా ముందుకు సాగనున్నది.

Preview download free pdf of this Telugu book is available at samaadhilOki saamraajyavaadaM