• saahiteeyaatra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాహితీయాత్ర

    saahiteeyaatra

    Pages: 161
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దార్శనికుడైన రచయిత సాహిత్యం పాఠకునిపై చూపే ప్రభావం బహుముఖంగా ఉంటుంది. పాఠకుడు ఉత్తేజం పొంది ఆత్మవికాసంతో ప్రపంచాన్ని మానవీయమైన హృదయంతో చూసి జీవితాన్ని ప్రేమమయం చేసుకుంటాడు. మన మహారచయితలు, కవుల ప్రభావం అదే. అలాంటి రచయిత సాహిత్యంపట్ల ఆరాధనాభావానికి అంకితమై జీవిస్తాడు. జాతికి మార్గదర్శకుడైన వైతాళికుడు అతడే.

కథ, నవల, కవిత, వ్యాసం ఆత్మకథ, నాటకం.... ఏ ప్రక్రియను అతను తాకినా అది హృదయాంతరాళాలలో మధుర సంగీతమై అంతర్వాహినిగా మేలుకొలుపులు గానం చేస్తుంది.

ఇదంతా రచయిత దార్శనికత మహత్యం. ఈ నేపథ్యం కారణంగానే నానృషిః కురుతే కావ్యం అయింది.

దాసరి అమరేంద్ర సాహిత్యంలో పాఠకుని హృదయానికి హత్తుకునేది ఈ సాహితీసౌందర్యమే. సాహిత్యం జీవితానికి సమాజానికి స్ఫూర్తినిచ్చి నడిపిస్తుంది.

- శ్రీపతి

Preview download free pdf of this Telugu book is available at saahiteeyaatra