• praan
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రాణ్

    praan

    Author:

    Publisher: MBS Prachuranalu

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విలన్‌గా, కారెక్టర్ యాక్టర్‌గా అందరికీ పరిచితుడైన ప్రాణ్ 1939 నుండి 2002 వరకు, తన 60 యేళ్ల కెరియర్‌లో దిలీప్ కుమార్ కంటె ముందున్న హీరోల దగ్గర్నుంచి సునీల్ శెట్టి దాకా అందరితో నటించాడు. క్రికెటర్ కపిల్ దేవ్ యీరోజు యింతవాడయ్యాడంటే ప్రాణే కారణం.

1939. లాహోర్ నగరం. దేశవిభజనకు పూర్వం పంజాబ్‌కు రాజధాని. దల్‌సుఖ్ పంచోలి అనే ఆయన పంచోలి ఆర్ట్ స్టూడియో అనే పెద్ద సినిమా స్టూడియో నడుపుతూ సినిమాలు నిర్మిస్తున్నారు. అప్పుడు ఆయన తీయబోతున్న సినిమా - "యమ్‌లా జట్" అనే పంజాబీ సినిమా. ఆ సినిమాకు రచయిత వలీ మొహమ్మద్ వలీ. తను సృష్టించిన విలన్ పాత్రకు సరైన నటుడికోసం వెతుకుతూ లాహోర్‌లో హీరా మండీ ప్రాంతంలో ఓ రోజు రాత్రి తిరుగుతున్నాడు... అదీ మన ప్రాణ్ సినిమా జీవితానికి ప్రారంభం.

Preview download free pdf of this Telugu book is available at praan