-
-
ప్రాచీన వాస్తు శాస్త్రాలు ఆధునిక వాస్తు పరిశీలన
praacheena vaastu Saastraalu aadhunika vaastu pariSeelana
Author: M. Viswanatha Raju
Publisher: Self Published on Kinige
Pages: 285Language: Telugu
Description
ప్రాచీన వాస్తు శాస్త్రాలు ఆధునిక వాస్తు పరిశీలన
డా. ముదుండి విశ్వనాథరాజు
ఈ గ్రంథము పి.హెచ్.డి. పట్టా కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి సమర్పించిన సిద్ధాంత వ్యాసము.
ఈ గ్రంథములో ప్రాచీన ఆధునిక వాస్తు పరిచయములను; వేదాలు, ఖురాను, బైబిలు మొదలైన పవిత్రగంథాలలోని వాస్తు విషయాలను; పురాణాలలోని వాస్తు విషయాలను; రామాయణాదులలోని వాస్తు విషయాలను తెలపడమైనది.
ప్రాచీన వాస్తు శాస్త్ర గ్రంథాలను పరిచయం చేస్తూ ప్రాచీన వాస్తులోని ప్రధాన అంశాలను పేర్కొన్నారు. అలాగే ఆధునిక వాస్తులోణి ప్రధాన విషయాలను ప్రస్తావించారు. ప్రాచీన ఆధునిక వాస్తులోని భేదాలను వివరించారు.
Preview download free pdf of this Telugu book is available at praacheena vaastu Saastraalu aadhunika vaastu pariSeelana
send one book when publish, 9441486923