• prEma
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమ

    prEma

    Pages: 300
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 premium votes.
Description

ఆమె పేరు వేద సంహిత! వైవాహిక జీవితం ఆమె మెడమీద భర్తపెట్టిన కత్తిగాటునే మిగిల్చింది.

బ్రతుకుబాటలో ముందుకు సాగిపోయే తరుణంలో- ఆలంబనగా ఒక అనుభవాన్ని అనుభూతిని మిగుల్చుకోవాలనుకుంది.

ఆమె జీవితంలోకి అభిషేక్ అపురూపంగా ప్రవేశించాడు. వెన్నెల్లో గోదారి ఒడ్డున ఒక అనుభవం అనుభూతిగా మారింది. వ్యక్తిగతమైన ప్రేమని విశ్వజనీయమైన ప్రేమగా మార్చుకోవడానికి అతను వెళ్ళిపోయేడు.

* * *

ప్రతి పదమూ సరిగమ పదముగా- ప్రతి వాక్యమూ ఒక సరళీ స్వరముగా- ప్రతి ఉపమానమూ అపురూపముగా మీ అభిమాన రచయిత
యండమూరి వీరేంద్రనాథ్ స్వరకల్పన చేసిన మృదుమధుర మంజుల నవలా నాదం.
“ప్రేమ”

Preview download free pdf of this Telugu book is available at prEma