• padala parimalalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పదాల పరిమళాలు

    padala parimalalu

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమతి మల్లీశ్వరిగారు రచించిన ఈ లఘువ్యాస సంపుటిలో బాలబాలికలతో పాటు, వయోధికులకు కూడా ఉపయుక్తంగా వున్న అంశాలెన్నో వున్నాయి. ఈ వ్యాసాలు సులభశైలిలో విజ్ఞానదాయకంగా ఉన్నాయి.

- డా. సి. నారాయణ రెడ్డి

* * *

పిల్లల్లో మంచిని పెంచి, భాషాజ్ఞానం అలవరచడానికి మంచి పుస్తకాన్ని అందిస్తున్న మల్లీశ్వరిగారు అభినందనీయురాలు, తల్లి, తండ్రి, గురువు, బాలసాహిత్య రచయిత ఈ పుస్తకాన్ని పిల్లల చేత చదివించాల్సిన అవసరం ఎంతో ఉంది.

- రెడ్డి రాఘవయ్య

* * *

ఇది భాషా పరమైన గ్రంథమే అయినా అంతర్లీనంగా పసివారి మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, విజ్ఞానశాస్త్రం, వ్యక్తిత్వ వికాసం వంటి మరెన్నో సుగుణాలు ఈ గ్రంథానికి మూల స్తంభాలుగా నిలిచాయి. పదహారణాల తెలుగు హృదయంతో మల్లీశ్వరిగారు అందిస్తున్న ఈ అత్యుత్తమ గ్రంథం మన తెలుగుతల్లి కంఠసీమలో మరో మల్లెపూదండ కాగలదని ఆశిస్తూ.....

- డా. వెనిగళ్ళ రాంబాబు

* * *

ఈ తరం బాలలకు కావలసిన చదువుకు, మెదడుకు పదునుకు, చరిత్ర అవగాహనకు, భాషా సొబగులు తెలుసుకోడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పుస్తకంలోని ప్రతి అంశం ఆసక్తికరంగా ఉంది.

- టి. వేదాంతసూరి

* * *

పద సంపదను పెంపొందించుకొని, తెలుగుభాషా నుడికారంపై అధికారం సంపాదించుకొని, తెలుగుభాషా సాహిత్యాలపట్ల ఆసక్తిని, మమకారాన్ని పెంచుకోటానికి తెలుగునేల సౌగంధ్యమవ్వాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.

- కె. హేమ

Preview download free pdf of this Telugu book is available at padala parimalalu