-
-
ఒక వర్షాకాలపు సాయంత్రం
oka varshaakaalapu saayaMtraM
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 393Language: Telugu
Description
“శత్రుగూఢచారులు నా ప్రాణం తీస్తున్నా, నా వారిని హింసిస్తున్నా – నా దేశ రహస్యాలు చెప్పను...” సి.బి.ఐ. ఆఫీసు గోడ మీద చిన్న కొటేషన్ అది.
దాన్ని పూర్తిగా తన జీవితానికి అన్వయించుకున్నది ఆమె! ఫలితం...
భయంకరమైన ప్రమాదపు ఊబిలో చిక్కుకుపోయింది!! తాను వ్యవహరిస్తున్నది భయంకర కాలకూట విష సర్పాలతో అని ఆమెకు తెలీదు!!! తన చర్య, కొన్ని లక్షల మంది భారతీయుల ప్రాణాల్ని కాపాడబోతుందా?
చాలా కాలపు విరామం తరువాత
యండమూరి వీరేంద్రనాథ్
కలం నుంచి జాలువారిన ఒక వినూత్న సస్పెన్స్ థ్రిల్లర్
ఒక వర్షాకాలపు సాయంత్రం
Preview download free pdf of this Telugu book is available at oka varshaakaalapu saayaMtraM
- ₹81
- ₹226.8
- ₹162
- ₹129.6
- ₹226.8
- ₹210.6
- ₹81
- ₹226.8
- ₹162
- ₹129.6
- ₹226.8
- ₹210.6
The reported problem sorted out. Terribly disappointed with the book. Whatever happened to earlier yandamuri. He is written this book for a movie and insensible one too.