• navalaahrudayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవలాహృదయం

    navalaahrudayam

    Publisher: VNR Book World

    Pages: 156
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నవలాహృదయం

27 ప్రసిద్ధ తెలుగు నవలల విమర్శనాత్మక పరిచయాలు

విలక్షణమైన వస్తువుతో, క్లుప్తంగా కథలు, నవలలు రాయడంలో సిద్ధహస్తుడైన రాజారామమోహనరావు పరిచయం చేస్తున్న నవలా ప్రపంచం ఇది.

* * *

పఠనాపరంగా, ప్రయోగపరంగా, ఉద్యమస్ఫూర్తి వల్ల, సృజనాత్మకమైన కొత్త దృక్కోణం వల్ల, రచనాపరమైన నైపుణ్యంతో.... ఇలా రకరకాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ తెలుగు నవలలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రచనల్లో కొన్నింటిని అమెరికాలో వెలువడే తెలుగునాడి మాసపత్రిక కోసం విమర్శనాత్మక పరిచయాలుగా నేను రాశాను. ఆ రచనల సంపుటే ఈ పుస్తకం.

- వి. రాజారామమోహనరావు

Preview download free pdf of this Telugu book is available at navalaahrudayam