• naarada saMhita
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 183.6
    204
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నారద సంహిత

    naarada saMhita

    Pages: 224
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నారద సంహిత

మూలం: నారద మహాముని

తెలుగు: డా. ముదుండి విశ్వనాథరాజు

జ్యోతిషశాస్త్రములో ప్రముఖ విభాగమైన సంహిత గ్రంథములలో నారద సంహితకు ప్రముఖస్థానమున్నది. వరాహమిహిరుడు తన పూర్వులైన సంహితాచార్యులలో నారదుని ప్రముఖముగా కీర్తించినాడు. ప్రస్తుతం మనకు లభిస్తున్న సంహితా గ్రంథములలో నారద సంహిత అతి ప్రాచీనమైనది. ప్రముఖ పండితుల మన్ననలు పొంది విస్తృతముగా ప్రచారము పొందినది. ఈ గ్రంథములో ప్రసిద్ధమైన వాస్తు జ్యోతిష విషయములు తెలుపబడినవి. వరాహమిహిరుడు నారదసంహిత లోని అనేక ప్రముఖ విషయాలను బృహత్సంహితలో వివరించినాడు.

ఇంతవరకు ఈ గ్రంథము తెలుగులో అనువదింపబడలేదు. వాస్తు జ్యోతిష శాస్త్రాభిలాషులైన పాఠకుల కుపయోగపడునను తలంపుతో ఈ గ్రంథమును తెలుగులోకి అనువదించుట జరిగింది.

శాస్త్రాభిలాషులైన తెలుగు పాఠకులు, జ్యోతిష విద్యార్థులు ఈ గ్రంథమును చదివి శాస్త్రజ్ఞానమును పొందగలరని యాశించుచున్నాను. ఈ గ్రంథాయధ్యయనము వలన ఏ కొంత ప్రయోజనము పొందినను నాకృషి సఫలమైనదని తలంతును.

- భవదీయుడు
డా. ఎం. విశ్వనాథరాజు

Preview download free pdf of this Telugu book is available at naarada saMhita