• mimmalni mee pillalu prEmiMchaalaMTE
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?

    mimmalni mee pillalu prEmiMchaalaMTE

    Pages: 174
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఫ్రెంచిలో ఒక కథ ఉంది.

“నీ తల్లి గుండెను తెచ్చివ్వగలిగితే నా జబ్బు నయమౌతుంది” అని ఒక ప్రియురాలు తన ప్రియుడిని అడిగిందట.

ప్రియుడు తన తల్లిని చంపి ఆమె గుండెను చేతపట్టుకుని వస్తూంటే రాయి తట్టుకుని బోర్లాపడ్డాడట. అప్పుడు రక్తం ఓడుతున్న తల్లి హృదయం ఆత్రంగా...”అయ్యో! దెబ్బ తగిలిందా నాయనా!” అని ప్రశ్నించిందట.

పిల్లలపట్ల అంతటి ఉదాత్తమైన ప్రేమను ప్రదర్శిస్తూ కూడా వాళ్లను క్రమశిక్షణలో పెంచగలగడం అంటే మాటలు కాదు. క్రమశిక్షణతో పెంచకపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతినడం ఖాయం. ప్రేమనూ, క్రమశిక్షణనూ సమన్వయ పరచి పిల్లల భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దడం ఎలా? వాళ్ళు మనలను ప్రేమించగలిగేట్లు చేసుకోవాలంటే ఏం చెయ్యాలి...?

వీరేంద్రనాథ్ విశ్లేషణ ఇది.

Preview download free pdf of this Telugu book is available at mimmalni mee pillalu prEmiMchaalaMTE