• mee Sareeram
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీ శరీరం

    mee Sareeram

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లల అంతులేని కుతూహలంలో వాళ్ల శరీరం ముఖ్యమైన అంశం. పిల్లల ఈ కుతూహలాన్ని "అర్థం లోని ప్రశ్న"లనో, "వేలెడంత లేవు నీకెందు"కనో పెద్దవాళ్ళు తీసి పారేస్తారు. పిల్లలు ప్రదర్శించే కుతూహలం పట్ల తల్లిదండ్రులు చూపే తీవ్ర ప్రతిక్రియవల్ల చాలామంది పిల్లల్లో ప్రశ్నించే గుణమే అంతరించిపోతుంది. ఈ పుస్తకం పిల్లల, తల్లిదండ్రుల సమస్యలనన్నింటిని పరిష్కరించకపోవచ్చు. అయితే ఇప్పటివరకు అచ్చు ప్రపంచంలో అంటరాని విషయాలుగా భావించిన వాటిని ప్రచురించటంలో దీని విశిష్టత ఉంది. పది - పన్నెండేళ్ళ పిల్లలతో తేలికగా చర్చించే స్థాయిలో ఈ పుస్తకం ఉంది. పిల్లల ప్రాథమిక హక్కులను గుర్తించి వాళ్లను సమానులుగా చూస్తుంది. విషయాలను వివరించిన తీరు ఎంతో ఆసక్తి కలిగించే విధంగానూ, చర్చకు దారి తీసే విధంగానూ ఉంది. ఈ పుస్తకాన్ని పిల్లలు ఇష్టపడినంతగా పెద్దవాళ్ళూ ఇష్టపడతారు.
1992లో బాలసాహితి ప్రచురించిన ఈ పుస్తకాన్ని మంచి పుస్తకం మళ్ళీ మీకు అందిస్తుంది.