• manishi katha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషి కథ

    manishi katha

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రచన: రాహుల్ సాంకృత్యాయన్

అనువాదం: పోలు శేషగిరిరావు

ఇది మనిషి కథ. మన కథ.
అనగనగా ఒకప్పుడు
మనిషి కూడ కోతిలాగే ఉండేవాడు.
కట్టుకోటానికి బట్టలుండేవి కాదు.
వేటాడి పచ్చి మాంసమే తినేవాడు.
నెమ్మదిగా నిప్పును కనిపెట్టాడు.
దాని ఉపయోగాన్ని తెలుసుకున్నాడు.
జంతువులతో స్నేహం చేసాడు.
వాటి సాయంతో పంటలు పండించాడు...
ఇలా మనిషి అభివృద్ధి చెందుతూ వచ్చాడు.
వేల ఏళ్ళు గడిచాయి.
ఇల్లు ఏర్పడింది.
అమ్మా నాన్న అంటే ఏమిటో తెలిసింది....
కుటుంబం ఏర్పడింది.
జాతులు, యుద్ధాలు - రాజ్యాలు ఏర్పడ్డాయి.
ఇలా సాగి, సాగి కొత్త కొత్త విషయాలను తెలుసుకొని -
ఈ ఆధునిక మానవుడు రూపొందాడు.
ఆ సమగ్ర చరిత్రే ఇది...

Preview download free pdf of this Telugu book is available at manishi katha