• manchi badi
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంచిబడి

    manchi badi

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లలకు, పెద్దలకు మధ్య ఆత్మీయ సంబంధాలున్న బడులలో డెన్మార్క్‌లోగల 'న్యూ లిటిల్ స్కూల్' ఒకటి. పెద్దలతో నిర్భయంగా, నిజాయితీగా పిల్లలు వ్వవహరిస్తారు కాబట్టి ఇక్కడి నిజమైన విద్య లభించే వీలుంది.

ఈ బడిలో పేగీ హ్యూస్ రెండు సంవత్సరాలు పని చేశాడు. దీని మీద 'వి హేవ్ టు కాల్ ఇట్ ఎ స్కూల్' అన్న సినిమా తీశాడు. బడి మొదలు పెట్టినపుడు ఒక అధ్యాపకుడు "మనం దీనిని బడి అనాలి. అలా అనకపోతే పిల్లలు ఇక్కడికి రారు" అన్నాడు. పిల్లలు బడికి వేళకు రావలసి ఉంటుంది కానీ ఇక్కడ బడిలాగా అనిపించదు. ఇక్కడ ఎటువంటి 'చదువు' ఉండదు. వాస్తవానికి ఇది 'పని చేసే' స్థలం. ఈ బడిలో 6-14 సంవత్సరాల వయస్సు పిల్లలు 85మంది ఉన్నారు. వీరిలో సహకార గుణం,ఆత్మ విశ్వాసం, సంతోషం వెల్లి విరిస్తుంటుంది. ఆరుగురు పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. ...