• maataku maata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాటకు మాట

    maataku maata

    Pages: 314
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాజకీయ నేతలు వివిధ సందర్భాలలో చేసే వ్యాఖ్యలను విన్నప్పుడు, వాటికి విరుగుడుగానో, జోడింపుగానో ప్రతివ్యాఖ్యలు చేయాలని ఆయనకు అనిపించింది. ఒక అన్యాయపు మాట అట్లా ఎదురులేకుండా పోవలసిందేనా అని మథనపడి, దాన్ని తన మాటకు మాటతో సమతుల్యం చేసే ప్రయత్నం చేశాడు. మంచి పాత్రికేయుడికి సహజంగా కలిగే స్పందన అది. ఆంధ్రజ్యోతి పత్రికలో శేఖర్‌రెడ్డి నిర్వహించిన ఆ శీర్షిక - మొత్తం రాజకీయ ప్రపంచంతో చేసిన ఒక సంభాషణ.

- కె. శ్రీనివాస్

* * *

ప్రతి సందర్బంలోనూ, ప్రతి పోరాటంలోనూ, ప్రతి దాడికీ ఎదురుదాడి చెయ్యటంలోనూ, చేతులు అడ్డం పెట్టి దోసిలిమూసి తెలంగాణ వాదం దీపం కాపాడడంలోను శేఖర్‌రెడ్డి పరిణితి కనిపిస్తుంది. వారం వారం అవతలివాళ్లు వేసే ప్రశ్నలు, అతి పురాతనమైనవే అయినా కొత్త దాడి కోసం వాడే మాటలు అన్నింటినీ తిప్పికొట్టి పక్కా తెలంగాణావాదిగా కలం ఎదురొడ్డి నిలబడినవాడు శేఖర్‌రెడ్డి. అప్పటి కాలమ్ స్వరూప స్వభావానికి 'కట్టా మీఠా'గా మారిన తర్వాతకూ ఏ మాత్రం పొంతనలేదు. ఒంటిచేతిలో ఆయన ఒక రాతల ఉద్యమమే చేశాడు.

- అల్లం నారాయణ

Preview download free pdf of this Telugu book is available at maataku maata
Comment(s) ...

ఇది కేవలం ఏడుపుగొట్టు వుద్యమానికి కొనసాగింపు అంతే. ఇందులో ఏ విశ్లేష న లేదు. కేవలం ఏడుపు, అబద్దాలు, అర్ధ సత్యాలు తప్ప. ఇది తాలిబన్ల కోసం తాలిబన్లు రాసుకున్న తాలిబన్లు మత్రమే చదవగలిన పుస్తకం.

Chala viluvyna book....
Anagadokka badina jaathi evarynaa chadava dagina book....