• maa kathalu 2012
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 106.8
    118.8
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మా కథలు 2012

    maa kathalu 2012

    Pages: 264
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దశాబ్దాలుగా తెలుగు పత్రికలలో కథలు వెలువరిస్తూ మీ ఆదరాభిమానాలు పొందిన ముప్ఫైమంది లబ్దప్రతిష్టులైన రచయితలూ, రచయిత్రులూ సవినయంగా సమర్పిస్తున్న కథా సంకలనం.
2012 సంవత్సరంలో ప్రచురించబడిన మా కథల్లో ఉత్తమమైనవాటిని మీ ముందుంచుతున్నాం. సమకాలీన సమస్యల్ని ప్రతిబింబిస్తూ, ఆలోచనలు రేకిత్తిస్తూనే ఆహ్లాదాన్ని పంచే కథల సమాహారం ఇది. కథాభిమానులకు పసందైన విందు. ఇది మా తొలి ప్రయత్నం. మా కథల ప్ర్రపంచంలోకి పాఠకులకు ఆహ్వానం పలుకుతున్నాం. మీ అభిప్రాయాలు, సూచనలు మాకు విలువైనవి. మా ప్రయాణం ముందుకు సాగడానికి మీ ఆదరణే మాకు ఊపిరి.

- తెలుగు కథ రచయితల వేదిక

Preview download free pdf of this Telugu book is available at maa kathalu 2012