• maMchupoovu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంచుపూవు

    maMchupoovu

    Pages: 120
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేణుగోపాల్ రచనలు మాములు ధోరణికి భిన్నంగా కనిపిస్తాయి. 'మర్యాద రామన్న'లకు షాక్ తినిపిస్తాయి. తన పాత్రల లోపలి ప్రపంచాలు భయకంపితుల్ని చేస్తాయి. అంతిమంగా మనుషులు తమ గురించి తాము ఏమిటో శోధించుకోవటానికి ప్రేరేపిస్తాయి. ఈ అంతర్లోకాల అలజడికి మూలాలు ఎక్కడున్నాయన్న ప్రశ్నల్ని లేవదీస్తాయి. 'మంచుపూవు' నవల కూడా అందులో ఒక భాగం. అంతరంగంలోనే కాదు బాహ్యజగత్తులోనూ మనుషులు దొంగనీతుల్ని, ప్రమాణాల్ని అనుసరిస్తారు. విలువల పేరిట వికృతపుటాలోచనలు చేస్తారు. సాహిత్యరంగం కూడా ఇందుకు మినహాయింపు కాదు. తిమ్మిని బమ్మి చేసేవారు ఒక వెలుగు వెలగడానికి సదా కృతకమైన ప్రయత్నాలెన్నో చేస్తూంటారు. ఈ అంశాలు కూడా 'మంచుపూవు'లో చిత్రితమయ్యాయి. ఈ విధంగా ఈ నవల అంతర్, బహిర్ ప్రపంచాల్లోని అలజడిని, సంక్షోభాన్ని, సంక్లిష్టతల్ని చిత్రించింది. వీటిలోనూ వైరుధ్యాలున్నాయి. అన్నింటినీ ఆమోదించలేం. అన్నిటినీ తిరస్కరించలేం. కానీ మనం చూడడానికి ఇష్టపడని, అసలు మాట్లాడడానికి ఇచ్ఛగించని వాస్తవాల్ని చెప్పడానికి రచయిత ప్రయత్నించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితపు చీకటి కోణాలపై ప్రసరించిన టార్చిలైట్ 'మంచుపూవు'.

- గుడిపాటి

Preview download free pdf of this Telugu book is available at maMchupoovu