• maMchu parvataM
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంచు పర్వతం

    maMchu parvataM

    Pages: 332
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

ఆ నలుగురూ క్లాస్‌మేట్స్.

జీవితం పొలిమేరల నాల్గురోడ్ల జంక్షన్‌లో ఆ నలుగురు పరికిణీ అమ్మాయిలూ నిలబడి వీడ్కోలు తీసుకున్నారు. భవిష్యత్ బాటలో సుధీర తీరాలకు ప్రయాణం చేసేక తమ అనుభవాల్ని నెమరు వేసుకోవటం కోసం మరోసారి కలుసుకోవాలని వాగ్దానాలు తీసుకుని విడిపోయారు.

జీవితమంటే పూల పాన్పనే కలలుకనే వయసులో వున్న ఆ టీనేజి గర్ల్స్‌కి వాస్తవం పాఠం చెప్పింది.

అనుకున్న టైమ్‌కి ఏ పరిస్థితులలో వాళ్ళు కలుసుకున్నారు? వీపు మీద బెల్టుతో కొట్టడాలు, వరకట్నం కోసం కిర్సనాయిలు చావులు లేకుండా – పురుషాధిక్యత గురించి ఎంతో సున్నితంగా – తన స్వంత స్టైల్‌కి విభిన్నంగా, గుండె ల్లోతుల్ని స్పృశిస్తూ-
యండమూరి వీరేంద్రనాథ్
వ్రాసిన సస్పెన్స్ లెస్ థ్రిల్లర్

Preview download free pdf of this Telugu book is available at maMchu parvataM