• kavitaa 21
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 21

    kavitaa 21

    Publisher: Sahiti Mitrulu

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'మో'
వే.మో!
మోహన ప్రసాద్!!
ఎన్నో పేర్లు! ఎన్నో జ్ఞాపకాలు!!
ఎన్నో అనుబంధాలు !!!
భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూనే వుంది.
'మో' మనల్ని వదిలివెళ్ళీపోయి అపుడే రెండు సంవత్సరాలు నిండిపోయాయి.
కానీ ఈ కఠిన వాస్తవం ఎంత ప్రయత్నించినా
మనలోకి ఇంకడం లేదు
అయినప్పటికీ వాస్తవం వాస్తవం కాకుండా పోదు.
అక్షరాలకు అందనిది 'మో' తో మాకున్న
అనుబంధం.
సాహితీమిత్రులు, విజయవాడ సంస్థాపకుల్లో
ఆయన ఒకరు
సమకాలీన కవితల కాలనాళిక 'కవితా!' తొలి
సంచికలు ఆయన గౌరవ సంపాదకుడు.
ఆయన కనుసన్నలలో మేము చేయాలనుకున్న పనులు
అనంతం! ఆయన అండ చూసుకుని మేం కన్న
కలలు అసంఖ్యాకం!!
జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా ఆయన మమ్మల్ని
ముందుకు నడిపిస్తున్నారు. తాను భౌతికంగా లేరనే
వాస్తవాన్ని మరిపిస్తున్నారు.
నమోస్తుతే!!
సంపుటాలకి ఎక్కని అరుదైన 'మో' రచనలు, అనువాదాలు, మిత్రుల లేఖల సంకలనమే ఈ నమోస్తుతే.

Preview download free pdf of this Telugu book is available at kavitaa 21