• kadambari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాదంబరి

    kadambari

    Pages: 248
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాదంబరి

మూలం: బాణుడు

వచన రచన: రెంటాల గోపాలకృష్ణ

కాదంబరి రచించినది మహాకవి బాణభట్టు. "బాణోదిచ్చిష్టమ్ జగత్రయమ్" - అని లోకోక్తి. అవును, బాణుడు చవిచూడని విషయం మూడు లోకాలలోనూ లేదు. కాదంబరి, హర్షచరిత్ర బాణుడి రచనలు.

దండి దశకుమార చరిత్ర తరువాత సంస్కృతంలో తొలి గద్య కావ్యం కాదంబరియేనని చెపుతారు. ఇందలి కవిత్వం కఠినమే కాని, కష్టపడి చదివితే సకల శబ్దార్థ జ్ఞానం సిద్ధించడమే కాక,
రసవాహినిలో ఈదులాడవచ్చు.

"కాదంబరీ రసజ్ఞేభ్య ఆహోఠోపి నరోచతే" - అని అంటారు. నా నా రసోల్లాస, భాసురమూ, సురుచిర భావోదయ విలాస మనోహరమూ, నానాలంకార శోభితమూ అయిన కాదంబరి సంస్కృతంలో హృద్యమైన గద్య కావ్యం.

ఈ కావ్యంలో శృంగారం ప్రధాన రసం. ఇందలి వర్ణనలూ, కల్పనా చమత్కారాలు అనన్యాదృశాలు. నేను సంస్కృత మూలాన్ని, ఆంగ్లానువాదాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత స్వేచ్ఛతో రచన సాగించాను. అందని అందచందాలెన్నో ఉన్న ఈ రమణీయ కృతి తెలుగు పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంటుందని ఆశిస్తున్నాను.

- రెంటాల గోపాలకృష్ణ

Preview download free pdf of this Telugu book is available at kadambari
Comment(s) ...

Lot of confusion in explaining the story, since it is involved with story of 3 generations. Very interesting read about kavi 'Bhanudu'

Thanks