• gurubrahma
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63.6
    70.8
    10.17% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గురుబ్రహ్మ

    gurubrahma

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ విద్యార్థికైనా ప్రాధమిక విద్యే జీవితగమనాన్ని నిర్దేశిస్తుంది.

నా ఉద్దేశ్యం ప్రకారం ప్రాధమిక విద్య అనేది కేవలం పాఠ్యాంశాలను ఔపోసన పట్టించడం మాత్రమే కాదు, అంతకు మించి అత్యున్నత విద్యాప్రమాణాలను పెంపొందించడం కూడా. విద్యావిలువలు, సామాజిక ధృక్పథం, హేతువాదంను ప్రేరేపించుట, ఆలోచనాసరళిని మార్చుట మొదలగునవి అత్యున్నత విద్యాప్రమాణాలు. ఓ విద్యార్థి వీటన్నిటిని పొందాలంటే, ఒక బ్రహ్మసమానుడైన గురువు ఎంతో అవసరం. అలాంటి అవకాశం నాతోపాటు మరికొంత మంది విద్యార్థులకు దక్కింది. అలాంటి విద్య ఇపుడు మచ్చుకైనా కానరావడం లేదు. అలాంటపుడు, ఓ అత్యున్నతమైన విద్యను అందించిన ఆ మహానుభావుడిని, అయన అందించిన విలువలను, మరియు చదువులమ్మకు చేసిన సేవలను మరచిపోకూడదనే సదుద్దేశ్యంతో నేను నా అనుభవాలను ఈ లఘు పుస్తకములో పొందుపరచుతున్నాను. ఈ పుస్తకం పాఠకులకు ఒక మంచి అనుభూతిని పంచుతుందని ఆశిస్తున్నాను.

- ధేనువుకొండ శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at gurubrahma