• gelichina patam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 172.8
    192
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గెలిచిన పాఠం

    gelichina patam

    Publisher: Sahitya Kalasam

    Pages: 280
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చట్టాలకు”, న్యాయాలకూ, చర్చికీ, చివరికి ఎలక్ట్రిక్‌ చైర్‌కీ జాతి వుంటుంది, వర్ణ’ధŠర్మంˆ వుంటుంది. ఆ€ ధŠర్మానిˆ“కి బ‹లై ‘పంŸదిలా’ కాకుండా† మ“నిషిలా రొమ్ము విరుచుకొని“ మరణ దండన“ స్వీకరించిన ఒక “నిరపŸరాధి కథŠ ‚ఇది.

మని“షినన్న• ఎరుక కలిగించి అత“నిలో దా‘గిన సంస్కారాన్ని“• మేల్కొలపŸడా†“నికి ఒక అధ్యాపŸకు”డు చేసిన –ఉదా‘త్త ప్రŸయత్నం. జాతి వివక్షత™పై ప్రŸకటించిన తీవ్ర “నిరసŸన ‡నవలలో యిమిడి వుంది. €ఆ “నిరసŸన పŸలాయాలనీ, పŸరాయీకరణాలనీ, జయించే €ఆత్మˆ™సైœర్యాన్ని“స్తుంది. ™పై పొరల్లో €ఆవిష్కారమయ్యే సామాజి›క వాస్తవికత లోతుల్లోకి వెళ్లేకొద్దీ జీవన్మˆరణ తత్వదŠర్శనంగా రూపొందుతుంది. అందుకు” రచయిత ఎర్నె•స్ట్‌ గెయిన్స్ చూపిన శిల్పవిన్యాసం అద్వితీయం, అసామాన్యం. €ఆత్మిˆక స్వేచ్ఛ కోసం “నిరంతరం సంఘర్షించిన ఒక జాతి అస్తిత్వ వేదŠనకి” ని“లువెత్తు పాఠ్యం ‘గెలిచిన పాఠం’.

- ఎ.కె. ప్రŸభాకర్‌

Preview download free pdf of this Telugu book is available at gelichina patam