• gaanagaathram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గానగాత్రం

    gaanagaathram

    Publisher: Manam Prachuranalu

    Pages: 164
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది నికార్సయిన కవి హృదయం. కవిత్వాన్ని కరపత్రమో, ఎన్నికల సభో, ఇజాల బోనుగానో మలిచే ఈనాటి కవితల కర్మాగారంలో హృదయాన్ని స్పందింపజేసే నిజమైన ఉద్యోగాన్ని చేస్తున్న కవిత ఇది.

- గొల్లపూడి మారుతిరావు

* * *

... ఎంత రసవత్తరంగ ఉన్నయ్...
ఎంత భావగర్భితంగ ఉన్నయ్...
ఇంతెందుకు... అమ్మని ఆలింగనం చేసుకున్నంత హాయిగా... ఉన్నయ్!

- తనికెళ్ళ భరణి

* * *

కవిత్వం అంటే మాటల కూర్పు కాదు. తన అనుభూతిని యధాతథంగా అవతలి వ్యక్తి అందుకునేలా చేయగలిగిన వాడే అసలైన కవి. గణేష్ అసలైన కవి.

- డా. సి. శైలకుమార్

* * *

తపించడమే కవిత్వమైతే పెద్దిరెడ్డి గణేష్ తపిస్తున్నాడు. శపించటమే కవిత్వమైతే ఈ వ్యవస్థపై అక్షరాల్తో కలబడుతున్నాడు. బతుకే కవిత్వమైతే పెద్దిరెడ్డి పచ్చిగా కవిత్వమై పూస్తున్నాడు.

- జూలూరి గౌరీశంకర్

* * *

ఈయన కవిత్వం తెలుగు మాసాలంత పరిపూర్ణంగా ఉంది. తెలుగు ఋతువులకున్నంత పుష్కలత్వం ఉంది. తెలుగు కవికుండే తేజముంది. ఇతనికి లాగే ఇతని కవిత్వానికీ 'పలుకుబడి' ఉంది.

- సీతారాం

Preview download free pdf of this Telugu book is available at gaanagaathram