• chaduvu Ekaagrata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చదువు ఏకాగ్రత

    chaduvu Ekaagrata

    Pages: 182
    Language: Telugu
    Rating
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    4.60 Star Rating: Recommended
    '4.60/5' From 5 votes.
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 premium votes.
Description

The Art of Studying
-ఎందుకు కొందరు విద్యార్థులకి చదువు అంటే బోర్?
-ఎందుకు కొందరికి తెలివితేటలుండీ, ఎక్కువ మార్కులు రావు?
-ఎందుకు కొందరికి చదువుమీద ఏకాగ్రత కుదరదు?
-ఎందుకు కొందరికి అన్నిటిలోనూ మంచి మార్కులు వచ్చి ఒక సబ్జెక్ట్ లో తక్కువ వస్తాయి?

“ఎలా చదవాలి? ఎప్పుడు చదవాలి? అన్నిటికన్నాముఖ్యంగా ఎందుకు చదవాలి” అన్న విషయాలపై తెలుగులో ఇప్పటి వరకూ రాని విధంగా ఈ పుస్తకం రూపొందించబడింది. కేవలం విద్యార్థులేకాదు. తల్లితండ్రులు కూడా చదవవలసిన పుస్తకం ఇది. ఇరవై నాలుగేళ్ల వయసులో నెలకి లక్షరూపాయలు జీతం సంపాదించే స్థాయికి ఒక “విద్యార్థి”ని తయారుచేసిన రచయిత, తన ఆలోచనల్నీ, స్వానుభవాన్నీ పొందుపరచి తయారు చేసిన ఈ పుస్తకం, ప్రతి తల్లి తండ్రీ తమ సంతానానికి ఇవ్వ తగ్గ గొప్ప బహుమతి.

Yandamoori Veerendranath, a Chartered Accountant, Writer and personality development motivator, చక్కటి ఉదాహరణలతో సులభశైలిలో వ్రాసిన ఈ పుస్తకం చదివిన తరువాత, ప్రతి విద్యార్థికి కలిగే భావం ఒక్కటే.

“చదువంటే ఒక ‘కష్టం’ కాదు. ఇష్టం.”

- పబ్లిషర్స్

(ABRIDGED FROM MIND POWER by the same author)

Preview download free pdf of this Telugu book is available at chaduvu Ekaagrata