• bhairava waka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భైరవ వాక

    bhairava waka

    Author:

    Pages: 237
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

ఈ నవల మనల్ని వేగంగా, ఆగకుండా, అలసట లేకుండా చదివింప చేస్తుంది. ఆలోచింపచేస్తుంది. రచయిత భాషా నైపుణ్యానికి, సునిశిత పరిశీలనా పాటవానికి, సామాజిక సృహకు ఈ నవల గీటురాయి.

మన సమాజంలో అంతర్లీనంగా ఉన్న ఎన్నో విషవలయాలను, వ్యధార్థ జీవుల యదార్థ గాథలను మన ముందుంచి చురకలు వేస్తుంది.

- మేడిశెట్టి తిరుమలకుమార్

* * *

భైరవ వాక నవల చదువుతున్నంత సేపు మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఆపకుండా చదివించే "ఇందూ రమణ" గారి శైలి నాకు బాగా నచ్చింది. చందనపురి, భైరవ వాకలను గురించి రచయిత వర్ణించిన తీరు చాలా బాగుంది. నవల చదివినంత సేపూ చందనపురిలో సంచరించిన అనుభూతి కలుగుతుంది. ప్రత్యేకంగా కాకుండా, కథలో భాగంగా ఆ ప్రదేశాల గురించి వివరించడం మరింత నచ్చింది.

- మొండెపు ప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at bhairava waka