• bhaavavallari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భావవల్లరి

    bhaavavallari

    Pages: 98
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భావవల్లరి

అల్లూరి గౌరీలక్ష్మి కాలమ్స్

ఈ సంపుటిలో ఉన్న 30 వ్యాసాలు చదివాను. గౌరీలక్ష్మికి జీవితం మీద గొప్ప గౌరవం ఉంది.

ఈ కాలమ్స్‌లో బంధాలు, బంధుత్వాలు, అనుభూతులు, కళాసృష్టి, ఆశ నిరాశల గురించి స్నేహంగా మాట్లాడుతుంది. అబద్ధాన్ని ఆపద్బాంధవిగా వర్ణిస్తూ, సొంతిల్లు ముచ్చట చెప్పి నవ్విస్తుంది. ఊహకీ, వాస్తవానికీ మధ్య తేడాలు, మనుషుల స్వభావాలూ చర్చిస్తూ 'బీ నెగటివ్' అంటుంది.

ఈ కాలమ్స్ ఇతర్లని నొప్పింపకుండా, తానొవ్వకుండా చేసిన ఒక ఆత్మీయ సంభాషణ. ఈ అమ్మాయి సహృదయురాలు, స్నేహశీలి అనిపిస్తుందీ కాలమ్స్ చదువుతుంటే.

ఈ వ్యాసాల్లో అన్నీ జీవిత సత్యాలే ఉన్నాయి. దేశ భవిష్యత్తు యువతే అంటారు. అంచేత వాళ్ళు చదవడం అవసరం. వందమంది చదివితే ఒకరు మారినా మంచిదే.

- బీనాదేవి

Preview download free pdf of this Telugu book is available at bhaavavallari