• bammalu cheppani kammani kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బామ్మలు చెప్పని కమ్మని కథలు

    bammalu cheppani kammani kathalu

    Pages: 40
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

"నాన్నా, ఈ మధ్య తరచుగా పత్రికల్లో, ఛానెళ్ళలో చూస్తున్నా, కొందరు నాయకులు, అధికారులు కటకటాల వెనక్కు వెళుతున్నారెందుకనీ?" అడిగాడు ఓ పదేళ్ళ కొడుకు తన తండ్రిని.

"వాళ్ళంతా అవసరానికి మించి అత్యాశతో అవినీతికి పాల్పడినట్లు కేసుకు నమోదు కాబడడం వల్ల" చెప్పాడు తండ్రి.

"చాలా మంది ప్రజలు రోగాలతో ఆసుపత్రుల బారిన పడుతున్నారెందుకు?".

"పరిశుభ్రత పాటించక పోవడం వల్ల" బదులిచ్చాడు తండ్రి.

"కొంత మంది ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించుకోగలుగుతున్నారే, ఎలా సాధ్యం" సందేహం వ్యక్తం చేశాడు కొడుకు.

"ప్రత్యర్థుల భుజబలాన్ని తమ బుద్ధిబలంతో ఎదుర్కొనే సూక్ష్మం తెలిసి వుండడం వల్లనే" సమాధానమిచ్చాడు తండ్రి.

"ఈ సంగతులన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి?" అడిగాడు కొడుకు.

"చిన్నతనంలో ప్రతి ఒక్కరూ 'బామ్మలు చెప్పని కమ్మని కథలు' వంటి నీతికథలు చదవడమే ఇందుకు చక్కని పరిష్కారం" చెప్పాడు తండ్రి.

- వేంపల్లి రెడ్డినాగరాజు

Preview download free pdf of this Telugu book is available at bammalu cheppani kammani kathalu