• amma Drama
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మ

    amma Drama

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జర్మన్‌ మూలం: బెర్తోల్ట్‌ బ్రెహ్ట్‌

అనువాదం: శ్రీ సోమసుందర్‌

ప్రపంచ ప్రసిద్ధ రచయిత, సోషలిస్టు వాస్తవికతకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్త అయిన మాగ్జిం గోర్కీ రచించిన ''అమ్మ'' నవల గురించి తెలుగు పాఠకులకు వివరించాల్సిన అవసరం లేదు. 20వ శతాబ్దపు ప్రథమ దశకంలో రష్యాలో కుతకుత వుడుకుతున్న విప్లవకర పరిస్థితులకు దర్పణం పట్టిన నవల అది. వివిధ దేశాల్లోని విప్లవకారులకు వుత్తేజం కలిగించిన నవల అది.

సుప్రసిద్ధ జర్మన్‌ ప్రగతిశీల నాటక రచయిత బెర్తోల్ట్‌ బ్రెహ్ట్‌ ''అమ్మ'' నవలను నాటకీకరించారు. ఆ నాటకానికి ఇది తెలుగు సేత.

Preview download free pdf of this Telugu book is available at amma Drama