• aleeska
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అలీస్క

    aleeska

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 34
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ఓ గుంటనక్క కథ. ఈ పిల్లల బొమ్మల పుస్తకం మొదట 1988లో 'రాదుగ' ప్రచురణాలయం ద్వారా సోవియట్ యూనియన్‍లో ముద్రించబడింది.

* * *

మా ఇంటి ఆరాధ్యంగా, కుటుంబం అంతా కొలిచే ప్రతిమగా తయారవడానికి అలీస్కకి ఎంతో కాలం పట్టలేదు. దాని అభిమానం సంపాదించనికి మేం ఒకళ్లతో ఒకళ్లం పోటీ పడ్డాం. దానికి నేనంటేనే బాగా ఇష్టం అవడం నాకు చెప్పలేనంత గొప్పగా అనిపించింది.

నన్ను మాత్రమే తనని లేవనెత్తనిచ్చేది. అప్పుడు కూడ మొదటి కొన్ని క్షణాలూ అది ఒణికేది, చెవులు అప్పళించుకునేది. మనుషులతో సంబంధం కలిగించుకోవడమనే అనుభూతితో దాని అడవి జంతువు సహజ ప్రవృత్తి సంఘర్షించేదేమో.

దానికి చేత్తో తిండి అందించే ధైర్యం ఉన్న వ్యక్తిని నేను మాత్రమే. అది ఎప్పుడూ నా చేతిలోంచి చిన్న చిన్న ముక్కలు మెల్లిగా తినేది. నా వేళ్ల గురించిన భయం ఉండేది కాదు నాకు.

* * *

చక్కని ఈ కథని అందించినది యు. ద్రూనినా. కథకి తగ్గ అందమైన బొమ్మలు వి. కొస్తీత్సిన్‌ గీసారు. రష్యన్ భాష నుంచి తెలుగులోకి ఆర్వియార్‌ అనువదించగా, సంక్షిప్తీకరణ, నవీకరణ చేసి మంచి పుస్తకం వారు తెలుగు బాలబాలికలకు అందిస్తున్నారు.

Preview download free pdf of this Telugu book is available at aleeska