• aaSala rekkalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆశల రెక్కలు

    aaSala rekkalu

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ భౌతిక లోకంలో ప్రతి జీవి ప్రయాణం వెలుగు నీడల దారుల్లో సాగడం సహజం.

అనివార్యమైన ఈ మజిలోలో కష్టసుఖాలు పడుగు-పేకల్లా జీవితాన్ని అల్లుకుని ఉంటాయి. ఆశ-నిరాశలు అనుక్షణం ప్రభావితం చేస్తూ బ్రతుకుబండిని లాక్కెళుతూ ఉంటాయి.

మనం వేసే ప్రతీ అడుగు ఎన్నో అనుభవాలను చవిచూస్తూ... గుణపాఠాల సారాన్ని బోధిస్తూ అవగాహనా పరిధిని విస్తృత పరుస్తుంటుంది. ఈ దిశలో మనం క్షణక్షణం అంతరంగాన్ని వీక్షించుకుంటూ, వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటూ, మన జీవితాల్ని ఆదర్శపథం వైపు ప్రయాణింపజేయాలి.

ఈ పరిణామ క్రమంలో మనో వికాసం శాఖోపశాఖలుగా విస్తరిస్తూ.. మనలో గూడు కట్టుకున్న అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేస్తుంది. అహరహం మనలో కలిగే భావాలను సంస్కరించే ఈ సంస్కరణా జ్ఞానం మనసును ప్రక్షాళన చేస్తూ... మనిషిని జ్ఞానిగా చేస్తుంది. మహత్తర మనీషిగా రూపుదిద్దుతుంది.

జీవితం అమరత్వాన్ని సిద్ధింప చేసుకుని అఖండ దివ్యత్వంతో అలరాలుతూ అమృత బీజాలను విత్తుతూ, జన్మ చరితార్థానికి దోహదపడుతుంది. ఈ మార్గాన్ని సుగమం చేసే అపూర్వ జ్ఞాన కవితా ప్రస్థానమే 'రెక్కలు'.

- వంగర పరమేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at aaSala rekkalu