• aa kutumbamto oka roju
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆ కుటుంబంతో ఒక రోజు

    aa kutumbamto oka roju

    Author:

    Publisher: Navodaya Book House

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
"నాన్నా! వాళ్ళు చేసిందంతా నా కోసం కదా? నీతో చెప్పాలంటే అందరికీ భయమే. ప్రతిదానికీ భయమే. భయం, భయం! అస్తమానూ అమ్మ, "ఇంటి యజమానీ", "ఇంటి మగాడూ" అంటుందేమిటీ నిన్నూ? నువ్వు యజమానివా! మా నాన్నవే కదా? నువ్వెం దుకు మా చదువుల సంగతులు పట్టిం చుకోవూ? ఆదివారం కూడా ఇంట్లో ఉండకుండా ఎక్కడికెళ్తావూ? అస్తమానూ సిగరెట్లు కాలుస్తావు. నీ ఆరోగ్యం గురించి భయం! రోజూ పేకాడతావు. పోలీసులు పట్టుకుంటారేమోనని భయం! అన్నీ మాకు భయాలే. నేను ఎప్పుడూ బాగా మాట్లాడతానని అంటావుగా? ఇప్పుడు ఇలా అంటున్నానని కొడతావా? నాన్నంటే భయం ఎందు కుండాలి నాన్నా? అమ్మా, అక్కా, ఏడుస్తుంటే నాక్కూడా ఏడుపొస్తోంది నాన్నా!"
Preview download free pdf of this Telugu book is available at aa kutumbamto oka roju
Comment(s) ...

సరళమైన భాషలో సాగిపోయే ఈయన కథా విధానంలో, ఆలోచనలు మెండు.
- సాక్షి ఫిబ్రవరి 8, 2011

నాస్తిక భర్త ... మరికొన్ని కథలు!

- వేణువు బ్లాగుపై ఈ పుస్తకం గురించి.

మనబోటి మనిషి మన పక్కన కూర్చుని తన అనుభవాలను, అభిప్రాయాలను మనతో పంచుకుంటున్నట్లుంటాయి ఆయన కథలు. ఐతే, చాలా కథలు మనల్ని ఒక్క క్షణం నిలబెట్టి ఆలోచించేలా చేస్తాయి.

- జంపాల చౌదరి On Pustakam.net

ఈయన శైలిలో ఎంతో నిరాడంబర సౌందర్యం ఉంది. ఎటువంటి అలంకారాలూ, నగిషీలు లేవు.

- నవ్య వీక్లీ ఫిబ్రవరి 23, 2011

అమెరికా జీవన విధానాల గురించి, మూఢనమ్మకాలు, ఆచారాలు, అలవాట్ల గురించి రచయిత సృష్టించిన సన్నివేశాలు, పాత్రలూ పాఠకుణ్ణి ఆలోచింపచేస్తాయి.

- కౌముది జనవరి 2011

జీవితాల్లో భాగమైపోతున్న అర్థంలేని ఆడంబరాలపై, కృత్రిమ విలువలపై సంధించిన అక్షరశరాలు ఈ కథలు.

- ఈనాడు 12/23/2010