-
-
అంతర్ముఖం
aMtarmukhaM
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 327Language: Telugu
Description
తులసిదళం నవల ద్వారా సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవ సంబంధాలని అత్యుద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా వుంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలు ఈ పుస్తకంలో వున్నాయి. ప్రతి గ్రంథాలయంలోను వుండాల్సిన పుస్తకం ఈ నవల.
- -- ఇండియా టుడే
యండమూరి రచనా జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమ మైనదని ఆయన ప్రకటించడం అతిశయోక్తి కాదు.
- -- ఈనాడు.
ప్రతి పేజీలోనూ గొప్ప వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలోను గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి భాపు పాఠకుడి గుండెను కదిలిస్తుంది.
"నేను వయస్సులో వృద్ధ శవాన్ని జ్ఞానంతో శైశవాన్ని" లాంటి గొప్ప భావాలు ఎన్నో...
- -- ఆంధ్రజ్యోతి
Preview download free pdf of this Telugu book is available at aMtarmukhaM
- ₹81
- ₹226.8
- ₹162
- ₹129.6
- ₹226.8
- ₹210.6
- ₹81
- ₹226.8
- ₹162
- ₹129.6
- ₹226.8
- ₹210.6
యండమూరి ఎంటైర్ కెరీర్లో బెస్ట్ నవల. ఎక్కడో చదివాను " రచయిత మనసులో ఒక భావం రూపుదిద్దుకొని దాన్ని కాగితం మీదకి తీసుకురావడానికి పుడమితల్లి ఒక గడ్డిపోచని ప్రసవించడానికి పడే ప్రసవ వేదనతో సమానమైన బాధని అనుభవిస్తాడని" యండమూరి గారికీ,సిరివెన్నెల సీతారామశాస్తి) గారికీ ఇది perfect apt.
I didn't like it. I red first part and end (vupasamharam). If you have a fixed opinions on people and you change your opinion with a incident or person (!) it doesn't make ANY sense to me.
Hope I can request a refund - Not satisfied.
Naaku chala chala istemaina pustakam idi ...
Love this book and very interesting. So many practical sentences useful to underline in real world.
Thanks,
Balu