• aMtargaanaM
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంతర్గానం

    aMtargaanaM

    Pages: 165
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అంతర్గానం

ఈ నవలలో కొన్ని ముఖ్యపాత్రలు మధ్యతరగతి జీవులు. వీరిలో మానసిక స్థైర్యం కలవాళ్ళూ, లేనివాళ్ళూ, ఇతర వైకల్యాల బాధితులూ ఉన్నారు. వారంతా రోజూ మనం చూస్తున్న వారూ, మనతో కలసిమెలసి తిరిగేవారూ. వారంతా అతి సహజంగా వారి బలహీనతల్నీ, బలిమినీ కూడా మనతో పంచుకుంటారు. ఏతా వాతా వరంతా మనమేనా అన్నంత సన్నిహితంగా అనిపిస్తారు.

కథగా చూస్తే ఈ నవలలో మూడు యువజంటలు మనల్ని పలకరిస్తారు. ఆ జంటల్లోని ముగ్గురమ్మాయిలూ మనకి మిత్రులే అనిపిస్తారు. వారి మనోభావాలతో మనమూ మమేకమవుతాం.

ఆర్ధిక స్వావలంబన కోసం ఒకమ్మాయి, పురుషాహంకారంతో బాధిస్తున్న భర్తతో ఒకమ్మాయి, జీవితంలో సరైన భాగస్వామి దొరకక ఒకమ్మాయి తమ జీవితాలను చక్కదిద్దుకునే క్రమమే ఈ నవల.

- విహారి

Preview download free pdf of this Telugu book is available at aMtargaanaM