• Zen Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జెన్ కథలు

    Zen Kathalu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జెన్ అంటే ధ్యానం. ప్రతీ పని ధ్యానమే.
జెన్ సహజం. ప్రకృతి సిద్ధం.
జెన్‌కు నియమాలు లేవు, నిబంధనలు లేవు.
జెన్‌కు ఇష్టాఇష్టాలు వుండవు.
జెన్‌కు మంచీచెడుల తేడాలు తెలీవు.
జెన్ మతం కాదు. తత్వం కాదు.
జెన్ ఒక జీవన విధానం.
జెన్ అంటే తనను తాను తెలుసుకోడం.
జెన్ అంటే సంపూర్ణ స్వేచ్ఛ.
జెన్ అంటే ఆత్మగౌరవం,
జెన్‌గా జీవించడం.
జెన్ కథలు విచిత్రం.
ఏమీ చెప్పనట్లుంటుంది.
ఎంతో చెప్తున్నట్లుంటుంది.
మాటా పాఠమే.
మౌనమూ పాఠమే.
Preview download free pdf of this Telugu book is available at Zen Kathalu