• Yugaantham
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యుగాంతం

    Yugaantham

    Pages: 149
    Language: Telugu
    Rating
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 3 votes.
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 premium votes.
Description

అష్టగ్రహ కూటమి ఏర్పడి - ప్రపంచ వినాశం వస్తుందని గగ్గోలు...

స్కై లాబ్ విరుచుకుపడి - వూరూవాడా దేశదేశాల ప్రజలు భీతావహులై సృష్టించిన గందరగోళం...

వార్తల్లో తరచూ గ్రహాలు, గ్రహశకలాలు, నక్షత్రాలు భూమిని ఢీకొంటాయని, జగప్త్రళయం రాబోతుందని వచ్చే పుకార్లు సృష్టించే కంగారు....

అలా వస్తుందంటే ఆ క్షణాల్లో ప్రతి ఒక్కరికి తెలిసే....

రాజకీయవేత్తల రంగులు; వ్యాపారవేత్తల లాభదృష్టి....

సైంటిస్టుల కీర్తి కాంక్ష!

నిరుద్యోగుల నిస్సహాయత....

కలుసుకోలేని ప్రేమికుల ప్రేమాయణం....

సంసారుల నైతిక క్షోభ...

ముష్టివాళ్ళ అతి సాహస వైఖరి!

ఇవన్నీ చిత్రిస్తూ పాఠకులైన మిమ్మల్ని పాత్రగా చేస్తూ మీలో టెన్షన్ పెంచి పోషించి లాలించి మిమ్మల్ని వుయ్యాల లూగించిన యండమూరి యమనవలా ఫాంటసీ - యుగాంతం

Preview download free pdf of this Telugu book is available at Yugaantham