• Yoga Ratnakaram Rendava Bhagam
  • Ebook Hide Help
    ₹ 405
    450
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యోగ రత్నాకరం - 2వ భాగం

    Yoga Ratnakaram Rendava Bhagam

    Publisher: Mohan Publications

    Pages: 501
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ఈ గ్రంథ వ్యాఖ్యాకారులు తెలుగులో టీకనువ్రాసి ఆంధ్రులకు గొప్ప ఉపకారమొనర్చిరి వీరు కేవలము టీకను వ్రాయుటయేకాక ప్రయోగవిషయములను చక్కగ ప్రకాశింపచేసిరి, గ్రంథము మిక్కిలి గొప్పదియగుటచే రెండుభాగములుగ నున్నది. ఆంధ్రదేశవైద్య సాహిత్యమందలి గొప్ప కొరంత నీ గ్రంథము తీర్చినది. ఆంధ్రులీగ్రంథమును తప్పక గ్రహించి ధన్యులగుదురుగాక - ఈ మహోపకారమునకై ఆంధ్రులందరును వ్యాఖ్యాతలకు ఋణపడగలరు. వ్యాఖ్యాతలకును వారి కఠిన పరిశ్రమకు మాధన్యవాద మాలర్పించుచు ఆంధ్రదేశీయ వైద్యులును, విద్యార్థులును ఈ గ్రంథమును మిక్కిలి ఆదరముతోనశించి లాభమును పొందగలరని యాశించు చున్నారము.

తే 1-10-89 వైద్యకళపత్రిక, బెజవాడ ఈ క్రిందివిధముగ ప్రచురించియున్నది. "యోగరత్నాకరము" అను నీగ్రంథమును నెల్లూరు నివాసులగు ఆయుర్వేద భూషణ పండిత యేటూరు శ్రీనివాసాచార్యులుగారు అమృతకరయను చక్కని ఆంధ్ర వ్యాక్యానముతో ప్రథమ సంపుటమును ప్రకటించియున్నారు. ఇందు త్రిదోషసిద్ధాంత వివరణములను పంచలక్షణ నిదానమును ఆంధ్రదేశమందు ప్రసిద్ధిముగనున్న అష్టస్థానపరీక్షలును చక్కని చికిత్సా ప్రణాళికతో అష్టాంగచికిత్సలును రసౌషధ, చూర్ణ, లేహ్య, అసవారిష్టాది ఔషధయోగములును చికిత్సకు వలయు సంపూర్ణ వివరణములును వ్రాయబడియున్నవి.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Yoga Ratnakaram Rendava Bhagam