-
-
యోగ నీతి చంద్రిక
Yoga Neeti Chandrika
Author: Yogacharya Sampath Kumar
Publisher: S.R. Book Links
Pages: 192Language: Telugu
Description
బాల బాలికలు చిన్న నాటి నుంచి చదువుకే పరిమితమై… మిగతా సంస్కారాలు… ఆరోగ్యంపట్ల శ్రద్ధ కనపరచడానికి దూరమైపోతున్నారు.. చదివే మరయంత్రాలుగా పరిగణింపబడుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి వేల సంవత్సరాల చరిత్ర గల యోగాలోని అంశాలను నీతిదాయకంగా, విజ్ఞానదాయకంగా, హాస్యస్ఫోరకంగా "యోగ నీతి చంద్రిక" పేరుతో యోగాచార్య సంపత్‌కుమార్ శ్రీవత్స ఓ గ్రంథాన్ని వెలువరించడం అభినందనీయం! ఈ గ్రంథంలోని కథలు, పౌరాణిక గాధలు, నీతి వద్యాలను యోగాంశాలకు అనుగుణంగా, అనుబంధంగా కూర్చడం ప్రశంసనీయం! విజ్ఞానంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ పుస్తకం చిన్నారులే కాదు.. పెద్దలు చదువడానికి వీలుగా రూపుదిద్దబడటం విశేషం...
ప్రతి ఒక్కరూ చదవదగిన గ్రంథం! ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండదగిన పుస్తకం !
- దాస్యం సెనాధిపతి
గమనిక: "యోగ నీతి చంద్రిక" ఈబుక్ సైజు 6.2mb
Preview download free pdf of this Telugu book is available at Yoga Neeti Chandrika
Login to add a comment
Subscribe to latest comments

- ₹78
- ₹243.6
- ₹72
- ₹174.96
- ₹480
- ₹135.6