• Yoga Mahabhagyam Common Yoga Protocol - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • యోగ మహాభాగ్యం - కామన్ యోగ ప్రొటికాల్ (free)

    Yoga Mahabhagyam Common Yoga Protocol - free

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

యోగ అనునది ఒక అధ్యాత్మిక క్రమశిక్షణ, శరీరం, మనసుల మధ్య అనుసంధానం ఏర్పరచే ఒక మహత్తర అదృశ్య వైజ్ఞానిక శాస్త్రం. ఉన్నత జీవన విధాన శైలి. యోగ అను పదం సంస్కృత మూలపదమైన "యుజ్” నుండి ఉద్భవించింది. యుజ్ అంటే కలవడం, ఐక్యం కావడం, సమ్మిళితం కావడం. యోగ ఆనునది మన చేతనావస్థను నిత్య చేతనావస్థతో కలవడానికి దోహదపడుతుంది. యోగ మన జీవన ప్రయాణం లోని ప్రతి సందర్భాన్ని ప్రభావితం చేస్తూ, అడ్డంకులను అధిగమించేలా చేస్తూ, ఆరోగ్య, ఆనందాలను కలగజేస్తూ ముందుకు తీసుకుపోతుంది.