• Yevaree Savarkar
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహా విప్లవకారుడా? మహాత్ముడి హంతకుడా? ఎవరీ సావర్కర్...?

    Yevaree Savarkar

    Pages: 58
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహా విప్లవకారుడా? మహాత్ముడి హంతకుడా? ఎవరీ సావర్కర్...?

ఈ పుస్తకం గురించి..

ఈ రచన మొదట - ఇదే శీర్షికతో, 'విజయవిహారం' పత్రిక 2004 అక్టోబర్‌ సంచికలో కవర్‌ పేజీ కథనంగా వచ్చింది.

ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌, అండమాన్‌ జైలు వద్ద ఒక శిలాఫలకం పైన చెక్కివున్న సావర్కర్‌ ప్రవచనాన్ని తొలగింపచేసి, అందుకు బదులుగా గాంధీజీ ప్రవచనాన్ని చెక్కించడంతో దేశవ్యాప్తంగా వివాదం ప్రారంభమైంది. జాతీయోద్యమంలో సావర్కర్‌ నిర్వహించిన పాత్రపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఆనాటి నేపధ్యంలో 'విజయవిహారం' ఈ వ్యాసాన్ని తీసుకు వచ్చింది.

'విజయవిహారం'లో వచ్చిన ఈ వ్యాసం అప్పట్లో అనేకమంది యోచనాపరుల మన్ననలు అందుకుంది.

ఏ రంగు మత విద్వేషమైనా, రాజీలేకుండా ఎదురొడ్డి నిలిచి పోరాడిన చరిత్ర విజయవిహారానిది. కేవలం అక్షరాలకే పరిమితం కాకుండా, వేలాది యువ పాఠకులను మత విద్వేష వ్యతిరేక పోరాటంలో సమరశీల కార్యాచరణకు కదిలించింది 'విజయవిహారం'.

మతసామరస్యం, కులనిర్మూలన, అవినీతిపై పోరాటం తదితర ఆశయాలతో 'విజయవిహారం' సాగించిన అవిశ్రాంత అక్షర సమరం కారణంగా 'జైభారత్‌' ఉద్యమం ఆవిర్భవించింది. ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో నిబద్ధమైన ప్రజా పోరాట సంస్థగా 'జైభారత్‌' నిర్మిస్తున్న చరిత్ర అనన్య సామాన్యం, అవిస్మరణీయం.

మత విద్వేషం పైన పోరాడే శక్తుల సైద్ధాంతిక ఆయుధాగారంలో, ఒక శక్తివంతమైన సైద్ధాంతిక ఆయుధంగా ఉపయోగపడాలనే సంకల్పంతోనే ఈ రచనను పుస్తక రూపంలోకి తీసుకు వస్తున్నాం.

- - జనహర్ష పబ్లిషర్స్‌

Preview download free pdf of this Telugu book is available at Yevaree Savarkar