• Yerrajendanu Rakshinchukuntam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎర్రజెండాను రక్షించుకుంటాం

    Yerrajendanu Rakshinchukuntam

    Author:

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో అనేకమంది సాహసోపేత స్త్రీ, పురుషుల ప్రతిఘటన స్వరాలను మనం వినవచ్చు. భయంకరమైన హింసాకాండను వారెలా భరించారు, తిరిగి ఎలా ప్రతిఘటించారో కూడా మనం తెలుసుకోగలం. సిపిఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందాకారత్ ప్రతి జిల్లాను సందర్శించారు. బాధితులు లేదా వారి కుటుంబాలను కలుసుకున్నారు. ఎంతో శ్రమకోర్చి వారి అనుభవాలను నమోదు చేశారు. ఈ గాథలను చదివితే ఆ స్త్రీ పురుషులు మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. వారి దీక్ష నిజంగా మనలను కదిలించుతుంది. బాధితుల అసమాన ధైర్యం, ఎర్రజెండా పట్ల వారి నిబద్ధతను చూసి నేనెంతో చలించిపోయాను.

ఈ గాథలను చదవడం ద్వారా దేశ ప్రజలు ప్రత్యేకించి మహిళలు పశ్చిమబెంగాల్‌లో మారిన రాజకీయ రంగంలో ఏం జరుగుతోందో ఒక అవగాహనకు వస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుత పశ్చిమబెంగాల్ తీరుతెన్నులను అర్థం చేసుకోవటానికి కూడా ఈ పుస్తకం ఉపకరిస్తుందని, బహుళ ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను.

- బిమన్ బాసు
భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో సభ్యులు
మరియు
పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యదర్శి

Preview download free pdf of this Telugu book is available at Yerrajendanu Rakshinchukuntam