• Yatra Darshini Nalgonda Zilla
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యాత్రా దర్శిని నల్గొండ జిల్లా

    Yatra Darshini Nalgonda Zilla

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేవాలయాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ఆలవాలాలు. గందరగోళంగా వున్న మనసును సేద తీర్చే ప్రశాంతినిలయాలు. ప్రతిభావంతులైన శిల్పకళాకారులచే నిర్మిపబడ్డ కళా గోపురాలు. అనేక రాజుల విజయ చిహ్నంగా వ్రాయించబడ్డ శాసనాలుండే చరిత్ర పాఠశాలలు. సుందరమైన పరిసర ప్రాంతాలతో, ఆహ్లాదాన్ని కలిగించే ఆటవిడుపు కేంద్రాలు ఆలయాలు. అన్నింటికన్నా మిన్నగా మన జీవిత గమనంలో మనకు తోడు నీడగా వుండి ధైర్యసాహసాలతో ముందడుగు వేసే శక్తినిచ్చే ఆ భగవంతుని చైతన్య ప్రాకారాలు.

విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చెయ్యటంవల్ల, నిత్యం జరిగే వేద మంత్రాల ఘోషలవల్ల, నిర్ణీత సమయాల్లో జరిగే పూజలవల్ల దేవతామూర్తులలో, దేవాలయాలలో, ఆ పరిసర ప్రదేశాల్లో శక్తి నెలకొని వుంటుంది. మనం దైవ దర్శనం చేసుకునే సమయంలో ఆ శక్తి కిరణాలు మనమీద కూడా ప్రసరింపబడటంవల్ల మనకు మానసికంగా, శారీరకంగా నూతన శక్తి వస్తుంది.

ఇంతటి మహిమాన్వితమైన ప్రదేశాలు ప్రతి ప్రాంతంలోనూ వున్నాయి. తెలుసుకోవాలనే ఆసక్తితో చూస్తే మన చుట్టుప్రక్కలే వుండవచ్చు. మరి వాటి గురించి తెలుసుకుని వాటిని దర్శిద్దామా? ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని దేవాలయాలగురించి తెలుసుకుందాం.

- పి.యస్.యమ్.లక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Yatra Darshini Nalgonda Zilla
Comment(s) ...

This book is now available in Tenglish script with kinige.For details, click the link.