• Yasasvi Sarraju Sri Venugopala Rao Sahityam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • 'యశస్వి' - సఱ్ఱాజు శ్రీవేణుగోపాలరావు సాహిత్యం (free)

    Yasasvi Sarraju Sri Venugopala Rao Sahityam - free

    Publisher: Samskruti, Guntur

    Pages: 286
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సఱ్ఱాజు శ్రీవేణుగోపాలరావుగారు సుమారు యాభైయేళ్లకాలంలో రాసిన సాహిత్యంలో పోయింది పోగా దొరికిన రచనల సమగ్రసంకలనం ఈ పుస్తకం. బాలసాహిత్యం, ప్రౌఢ సాహిత్యం - రెండూ రాసిన కొద్దిమంది రచయితలలో వే.గో.గారు ఒకరు. వారి సాహిత్య ఆవరణని చాలా సముచితంగా నాలుగు ఆవరణలుగా విభజించారు శ్రీ అంబటి మురళీకృష్ణ.

దైవభక్తి, దేశభక్తి, ఉత్సవాలు వస్తువుగా రకరకాల సందర్భాలలో రాసిన గీతాలు; బాలసాహిత్యం, శతకాలు, దండకం; శుభసందర్భాలలో రాసిన పంచరత్నాలు; సమస్యలు, పూరణలు, దత్తపదులకు రాసిన పద్యాలు అన్నీ యిందులో ఉన్నాయి. ఈ రకం సంకలనాలలో ఇదే ప్రథమమా అనీ నాకు అనుమానంగా ఉంది.

- మోదుగుల రవికృష్ణ