• Yandamoori Samagra Rachanalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యండమూరి సమగ్ర రచనలు

    Yandamoori Samagra Rachanalu

    Pages: 5000
    Language: Telugu
    Rating
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    4.36 Star Rating: Recommended
    '4.36/5' From 11 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సాహిత్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఫిక్షన్ రాసినా, నాన్ ఫిక్షన్ రాసిన చివరిదాక చదివించేలా రాస్తారు. అనితర సాధ్యమైన శైలితో పాఠకులను ఉర్రూతలూగించిన యండమూరి రచనలు ఇప్పుడు కినిగెలో లభిస్తున్నాయి.

యండమూరి రచించిన 73 పుస్తకాలను (ప్రింట్ బుక్స్) ఒక సెట్‌గా అందిస్తోంది కినిగె. ఈ సెట్‌లో యండమూరి నవలలు, వ్యక్తిత్వ వికాస రచనలు, ఒక అనువాద రచన, ఇంకా ఇతర రచనలు ఉన్నాయి.

 ఈ సెట్‌లో లభించే ప్రింట్ పుస్తకాలు:

1. వెన్నెల్లో ఆడపిల్ల 38. రాధ-కుంతి
2. పర్ణశాల 39. రాక్షసుడు
3. భార్యా గుణవతి శత్రు 40. రెండు గుండెల చప్పుడు
4. తులసిదళం 41. యుగాంతం
5. తులసి 42. సంపూర్ణ ప్రేమాయణం
6. ఆనందోబ్రహ్మ 43. సిగ్గేస్తోంది
7. ఋషి 44. స్వర బేతాళం
8. అభిలాష 45. ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
9. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు 46. థ్రిల్లర్
10. డబ్బు మైనస్ డబ్బు 47. రక్త సింధూరం
11. అగ్ని ప్రవేశం 48. వెన్నెల్లో గోదారి
12. స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్ 49. వీళ్లనేం చేద్దాం?
13. రుద్రనేత్ర 50. డేగ రెక్కల చప్పుడు
14. ఆఖరి పోరాటం 51. కాసనోవా 99
15. చెంగల్వ పూదండ 52. మంచుపూల వర్షం
16. అనైతికం 53. విజయానికి అయిదు మెట్లు
17. అంకితం 54. విజయానికి ఆరో మెట్టు
18. అంతర్ముఖం 55. విజయ రహస్యాలు
19. అష్టావక్ర 56. మీరు మంచి అమ్మాయి కాదు
20. అతడు ఆమె ప్రియుడు 57. మిమ్మల్ని మీరు గెలవగలరు
21. అతడే ఆమె సైన్యం 58. విజయంలో భాగస్వామ్యం
22. చీకట్లో సూర్యుడు 59. విజయం వైపు పయనం
23. ధ్యేయం 60. మైండ్ పవర్ నెంబర్ ఒన్ అవడం ఎలా?
24. దుప్పట్లో మిన్నాగు 61. తప్పు చేద్దాం రండి
25. క్షమించు సుప్రియా 62. చదువు ఏకాగ్రత
26. లేడీస్ హాస్టల్ 63. మంచి ముత్యాలు (కొటేషన్స్)
27. మంచు పర్వతం 64. పడమటి కోయిల పల్లవి (కవిత్వం)
28. నిశ్శబ్దం - నీకూ నాకూ మధ్య 65. పిల్లల పేర్ల ప్రపంచం (రివైజ్డ్ ఎడిషన్)
29. మరణ మృదంగం 66. గ్రాఫాలజీ
30. మరో హిరోషిమా 67. పాపులర్ రచనలు చేయడం ఎలా?
31. నల్లంచు తెల్లచీర 68. మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?
32. ఒక రాధ ఇద్దరు కృష్ణులు 69. ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం
33. ఒక వర్షాకాలపు సాయంత్రం 70. ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్
34. 13-14-15 71. బేతాళ ప్రశ్నలు
35. ప్రార్థన 72. ప్రేమ ఒక కళ
36. ప్రేమ 73. లోయ నుంచి శిఖరానికి
37. ప్రియురాలు పిలిచె