• Yanam Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యానాం కథలు

    Yanam Kathalu

    Publisher: Palapitta Books

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిర్దిష్ట స్థల కాలాదుల్ని కేంద్రంగా చేసుకొని వచ్చిన కథానిక సమాహారం 'యానాం కథలు'. కవిగా ప్రసిద్ధి చెందిన దాట్ల దేవదానం రాజు కథకునిగా చూపిన పరిణతికి నిదర్శనం ఈ కథలు. యానాం ప్రాంత భౌగోళిక పరిసరాలతో, చరిత్రతో ముడిపడిన ప్రజల జీవన పోరాటాల్నీ, భావోద్వేగాల్నీ రచయిత ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు. గ్లోబలైజేషన్ క్రమాన స్థానికతకు ప్రాధాన్యం చేకూరింది. స్థానిక చరిత్రల అధ్యయనానికి సాహిత్యం ఉపకరణమయింది. ఈ దృష్ట్యా తెలుగు కథా సాహిత్యంలో యానాం కథలది విశిష్ట స్థానం.

Preview download free pdf of this Telugu book is available at Yanam Kathalu