• Yakshini Tantramu
  • Ebook Hide Help
    ₹ 75.6
    75.6
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యక్షిణీ తంత్రము

    Yakshini Tantramu

    Publisher: Mohan Publications

    Pages: 73
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రకృతియే ఆదిశక్తి - పురుషుడే పరమేశ్వరుడు. వీరిరువురూ విశ్వము నందలి సమస్త సృష్టికి జననీ జనకులు. వీరే భక్తజనులను కరుణించి, కాపాడి, అభీష్టములు - దివ్య సిద్ధులు కలిగించు దైవములు - కష్టములు తొలగించి కాపాడి, లాలించు తల్లిదండ్రులు. అట్టి పరమేశ్వర నామమే శంభు శబ్దము. శంభునిలోనున్న చైతన్యవంతమగు శక్తియే శాంభవి. ఈ శాంభవీ శక్తిలేని పదార్థము లేదు. ప్రకృతికి సంబంధముగల ప్రతి జీవాజీవ పదార్థములయందంతటను ఆదిశక్తి శాంభవీ రూపముగా నిబిడీకృతమై ఉన్నది. తనలో నిబిడీకృతమై నిద్రాణముగా నున్న శాంభవీ శక్తిని సాధకుడు మేలుకొలుప గలిగినవాడు - సమస్త సిద్ధులు. అనగా - అణిమా, లఫిుమా, గరిమా, మహిమా, ఈశత్వ, వశిత్వ, ప్రాప్తి, ప్రాకామ్యాది అష్టసిద్ధులు సాధకునికి కరతలా మలకములై దివ్యత్వము నొందగలడనుటలో సందియమేమియును లేదు.

Preview download free pdf of this Telugu book is available at Yakshini Tantramu