• Yaksha Prashnalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యక్షప్రశ్నలు

    Yaksha Prashnalu

    Publisher: Victory Publishers

    Pages: 52
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిన్నపిల్లలు సహజమైన జిజ్ఞాసతో ప్రశ్నమీద ప్రశ్న వేస్తే, సమాధానాలు చెప్పలేని పెద్దలు - వారిని ''నీ యక్షప్రశ్నలతో విసిగించకు'' అని కసురుకోవటం మనం తరచూ చూస్తున్న దృశ్యం. మరి మళ్ళీ ఆ పిల్లలు ''యక్షప్రశ్నలంటే ఏమిటి?'' అని అడిగితే...!

అందుకే పిల్లలే కాదు, ఇవి తెలియని పెద్దలు కూడా, మూలగ్రంథాలను చదివే అవకాశం ఉండకపోతే, ఇదిగో ఈ పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్నలు ఒక ధర్మమూర్తి (ధర్మరాజు) ద్వారా, ధర్మసారం ఆవిష్కరింపబడటానికి యక్షుడు వేసినవి.

వాకోవాక్యంగా సాగిన ఈ ఘట్టంలో భారతీయ సంస్కృతి ప్రతిఫలించింది. శ్రీ లీలాప్రసాద్‌ ఆయా ప్రశ్నలకు ఇవ్వబడిన సమాధానాలకు సరళమైన వివరణ ఇవ్వటంతో పాటు, వాటికి ప్రోద్బలకంగా కొన్ని లోకవృత్తాలను కూడా అనుసంధానం చేశారు. ఇది మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ తరహా రచనల విలువ తెలిసినవారందరూ దీనిని ఆహ్వానించి, సమాదరించాలి. భారతీయ సంస్కృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలి.

- కొంపెల్ల రామకృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Yaksha Prashnalu