• Yadartha Geeta - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • యదార్థ గీత (free)

    Yadartha Geeta - free

    Publisher: Mohan Publications

    Pages: 317
    Language: Telugu
    Rating
    4.27 Star Rating: Recommended
    4.27 Star Rating: Recommended
    4.27 Star Rating: Recommended
    4.27 Star Rating: Recommended
    4.27 Star Rating: Recommended
    '4.27/5' From 11 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"యదార్థ గీత" పేరుతో మోహన్ పబ్లికేషన్స్ వారు 'భగవద్గీత'ను శ్లోక తాత్పర్య సహితంగా ఉచితంగా అందిస్తున్నారు.

హిందూ మతతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క భగవద్గీతను పఠిస్తే చాలు. ఆ ఒక్క గీతలోనే హిందూ తత్త్వపు పునాదులన్నీ ఉన్నాయి. ఈ 'గీతాపఠనం' వయసు మళ్ళినవారికే కాదని, ఏ వయసులోని వారైనా చదవచ్చునని, అది పఠించినంత మాత్రాన సంసారంపట్ల విముఖత జనిస్తుందనే భయం అక్కర్లేదని, పైగా నిత్యజీవితం అనే యుద్ధంలో మనం చేయవలసిన కర్మలన్నీ చేసితీరవలసిందేనని అర్థం అవుతుంది.

Comment(s) ...

Thank You to Mohan Publications

సత్సేవ. మోహన్ పబ్లికేషన్స్ వారు ప్రశంసార్హులు