• Yabhai Yella Visalandhra Sahiti Seva
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • యాభైయేళ్ళ విశాలాంధ్ర సాహితీ సేవ

    Yabhai Yella Visalandhra Sahiti Seva

    Pages: 272
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1942 లో వారపత్రికగా ప్రారంభమైన ‘ప్రజాశక్తి’ 1946 నాటికి ‘ప్రజాశక్తి’ దినపత్రికగా రూపుదిద్దుకున్నది. అనంతరం 1952 జూన్ 22న “విశాలాంధ్ర” దినపత్రికగా అవతరించింది. 50 సంIIలు పైబడి ఒకే ప్రాంతం నుండి వామపక్ష భావాలతో నిరాఘాటంగా ప్రచురితమవుతున్న పత్రిక యావద్భారత దేశంలోనే “విశాలాంధ్ర దినపత్రిక” ఒకటేనంటే ఆశ్చర్యం కలగవచ్చుగాని, ఇది వాస్తవం. ఇంతటి ఘనచరిత్ర గలిగిన పత్రిక ద్వారా జరిగిన (1952 – 2002) సాహిత్య కృషిని పరిశీలించటం, పరామర్శించటమే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం.
‘మా ఆశయం’ అని వివరిస్తూ విశాలాంధ్ర “ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రదేశ సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్ర ప్రజల విద్యా విజ్ఞాన సంపదను పెంపొందించటానికి కృషి చేయడమే” తమ లక్ష్యంగా ఆ పత్రిక ప్రారంభంలో (1952) పేర్కొంది. ఆ ఆశయాల ఫలసిద్ధి కోసం కృషి చేస్తూనే వుంది. విశాలాంధ్రలో ప్రచురితమైన వివిధ సాహిత్య ప్రక్రియలను స్థాలీపులాక న్యాయంగా, రేఖామాత్రంగా పరిచయం చెయ్యడమే – ఈ పుస్తకం యొక్క ముఖ్యోద్దేశం.

- తాటి శ్రీకృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Yabhai Yella Visalandhra Sahiti Seva