• Vyavasaya Vignana Padakosamu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వ్యవసాయ విజ్ఞాన పదకోశము

    Vyavasaya Vignana Padakosamu

    Pages: 484
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వ్యవసాయం మన జీవన విధానంలో ఒక భాగం. వ్యవసాయం పురోగమించకుండా అభివృద్ధి సాధించడం అసాధ్యమైన విషయం అని మనందరికీ తెలుసు. వ్యవసాయరంగ ప్రగతితో పారిశ్రామిక, సేవారంగాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.

ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో అనుభవజ్ఞలు గొంటుముక్కల రామయ్య గారు ప్రతి వ్యవసాయ విద్యార్ధికి, రైతే రాజుకు ఉపయోగ పడే విధంగా ఈ "వ్యవసాయ విజ్ఞాన పదకోశము" అనే నిగంటువును తీర్చిదిద్దారు. 30 సంవత్సరాలకు పైగా రామయ్య గారు ప్రభుత్వ వ్యవసాయ అధికారిగా సేవలందించి, తాను గడించిన అనుభవం వ్యవసాయ విధానాలకు సంబంధించిన సనాతన, నూతన పదాలను ఈ నిగంటువులో పదిలపరిచారు. ఈ పుస్తకంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పాడి, కోళ్ల పరిశ్రమ సంబంధిత పదాలు వ్యవసాయవిధాన వసతులు, పట్టికలు అన్నీ ఒకే చోట కూర్చబడ్డాయి. ఈ పుస్తకంలో వ్యవసాయ విజ్ఞానంతో పాటు వివిధ జీవజాలము గురించి కూడా వివరించడం జరిగింది.

- బుట్టా రేణుక

గమనిక: "వ్యవసాయ విజ్ఞాన పదకోశము" ఈబుక్ సైజు 5.3mb

Preview download free pdf of this Telugu book is available at Vyavasaya Vignana Padakosamu